దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ షురూ

- October 30, 2023 , by Maagulf
దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ షురూ

యూఏఈ: గలాదరి బ్రదర్స్ (GB) నుండి దాదాపు 900 మంది ఉద్యోగులు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వార్షిక దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ (DFC)ని ఎంతో ఉత్సాహంతో ప్రారంభించారు. గ్రూప్ ఉద్యోగులు, అధికారులు 30 రోజుల ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గలదరి ఫిట్‌నెస్ ఛాలెంజ్ 2023 ఓపెనింగ్‌లో గ్రూప్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఇబ్రహీం గలదారి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ - మీడియా డివిజన్, అడ్వర్టైజింగ్ ఆఫీసర్ రవి థరూర్ పాల్గొన్నారు. యోగా, ఇతర కార్యక్రమాలతో ఛాలెంజ్ ఉత్సాహంగా కొనసాగింది.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com