జపాన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు
- October 30, 2023
టోక్యో: జపాన్లో ఉన్న తెలుగు కమ్యూనిటీ ఫామిలీ మెంబెర్స్ (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రణవములు) దసరా పండగ సందర్బంగా జపాన్ దేశంలోని టోక్యో ఓజిమాలో దసరా ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 90 తెలుగు కుటుంబాలు కుటుంబ సందర్భానుసారం హాజరైనాయి. ఇందులో ఆటపాటలతో ,పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జపాన్ దేశంలో పండుగలను తెలుగువారందరమూ కలసి జరుపుకుంటున్నామన్నారు. స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ మాతృభూమి రుణం తీర్చుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గుంటూరు జగన్, రాయచోటి వెంకట్, రాయచోటి తిరుమల్ రెడ్డి, పృథ్వి, సాగర్, పృథ్వి, శ్రీధర్, కర్నూలు చంద్ర, హైదరాబాద్ శ్రీధర్, గుంటూరు రమేష్, వరంగల్ శ్రీనివాస రెడ్డి, విజయవాడ రవీంద్ర నాధ్ రెడ్డి, కడప దివాకర్ రెడ్డి, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







