కువైట్ లో నాలుగు రోజులపాటు వర్షాలు
- October 31, 2023
కువైట్: మంగళవారం నుంచి శుక్రవారం వరకు కువైట్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్త ఫహద్ అల్-ఒతైబీ తెలిపారు. గురు, శుక్రవారాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. మంగళ, బుధవారాల్లో వాతావరణం గురు, శుక్రవారాల్లో తీవ్రత పెరగడానికి ముందు అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







