యూఏఈ లో 41 ఫిల్స్ తగ్గిన ఇంధన ధరలు
- November 01, 2023
యూఏఈ: యూఏఈ ఇంధన ధరల కమిటీ మంగళవారం స్థానిక పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. నవంబర్ 2023కి లీటర్కు 41 ఫిల్స్ తగ్గింది. నాలుగు నెలల వరుస పెరుగుదల తర్వాత వాహనదారులకు ఉపశమనం కలిగింది. సూపర్ 98 వేరియంట్ ధర 11.9 శాతం తగ్గి లీటరు Dh3.03కి చేరుకుంది. స్పెషల్ 95 రేటు 12.3 శాతం తగ్గి Dh2.92, ఇ-ప్లస్ ధర లీటరుకు 12.57 శాతం తగ్గించి 2.85 దిర్హాలకు చేరుకుంది. డీజిల్ ధర లీటరుకు 15 ఫిల్స్ తగ్గించి 3.42 దిర్హాంలకు చేరుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







