ప్రవాసుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ నిలిపివేత
- November 03, 2023
కువైట్: పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్(PAM) వెరిఫికేషన్ ప్రక్రియ కోసం వివిధ రంగాలలో వేలాది మంది ప్రవాసుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్క్ ఫోర్స్ ను సర్దుబాటు చేయడానికి, జాబ్ మార్కెట్‌ను నియంత్రించడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇది భాగం అని PAM వారి అకడమిక్ సర్టిఫికెట్ల ప్రామాణికతను ధృవీకరిస్తోంది. వెరిఫికేషన్‌లో అన్ని ఉద్యోగ వివరాలు అకడమిక్ క్వాలిఫికేషన్‌తో ఉన్నాయో లేదో తనిఖీలు చేస్తున్నారు. ఉదాహరణకు, 'లీగల్ రీసెర్చర్' గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయ డిగ్రీని కలిగి ఉండాలి.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







