కొకైన్‌ను స్మగ్లింగ్.. ట్రావెలర్ అరెస్ట్
- November 04, 2023
దుబాయ్: ఐరోపా దేశం నుండి వస్తున్న ఒక ప్రయాణికుడిని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి హాలూసినోజెనిక్ మాత్రలు, ఇతర చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు తన లగేజీలో 292 హాలూసినోజెనిక్ మాత్రలు, 5 హాలూసినోజెనిక్ స్టాంపులు మరియు 13.84 గ్రాముల బరువున్న హాలూసినోజెనిక్ పౌడర్‌తో పాటు 7.38 గ్రాముల కొకైన్, 274.59 గ్రాముల క్రిస్టల్ మెథాంప్ను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేసారని దుబాయ్ కస్టమ్స్‌లోని ప్యాసింజర్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఖలీద్ అహ్మద్ తెలిపారు. చట్టవిరుద్ధమైన డ్రగ్స్ నుండి సమాజాన్ని రక్షించడానికి అధికారులు గొప్ప ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







