పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. రియాద్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ప్రారంభం
- November 07, 2023
రియాద్: రియాద్ స్పెషల్ ఎకనామిక్ జోన్ల కోసం సెంటర్ ఏర్పాటును ఆవిష్కరించినట్లు రాయల్ కమీషన్ ఫర్ రియాద్ సిటీ (RCRC) డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఈ వ్యూహాత్మక చర్య రియాద్ వ్యాపార పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని పేర్కొంది. సౌదీ రాజధానిని ఒక ప్రముఖ అంతర్జాతీయ కేంద్రంగా ముందుకు తీసుకెళ్లడం, ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా దాని స్థానాన్ని పటిష్టం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు డైరెక్టర్ల బోర్డు తెలిపింది. రియాద్‌లోని ప్రత్యేక ఆర్థిక మండలాల అభివృద్ధిని RCRC పర్యవేక్షిస్తుంది. ప్రత్యేక ఆర్థిక మండలాల్లోని పెట్టుబడిదారులకు లైసెన్సులను జారీ చేయడానికి కేంద్రం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







