మాదక ద్రవ్యాలు కొనడానికి డబ్బు కోసం తల్లి పై కొడుకు దాడి
- May 24, 2016
మనామా :బహ్రేయిన్ కు చెందిన ఓ వ్యక్తి అక్రమ మాదక ద్రవ్యాలను కొనడానికి డబ్బు ఇవ్వాలని తన తల్లిని వేధించాడు ఆమె అందుకు నిరాకరించడంతో కన్నతల్లినే అతి కిరాతకంగా కొట్టడంతో వృద్ధురాలైనా ఆ మాతృమూర్తి పోలీసులను ఆశ్రయించడంతో చెడుమార్గం పట్టిన ఆ జులాయి కొడుకుని అదుపులోనికి తీసుకొన్నారు.60 ఏళ్ళ ఆ ముదసలి తల్లి తన 29 ఏళ్ల కుమారుడి విపరీత చెస్టలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఆమె అతనికి డబ్బు ఇవ్వలేనప్పుడు తన కుమారుడు తనపై దాడి చేసి దారుణంగా కొడుతున్నాడని ఆమె పోలీస్ అధికారుల ముందు తన గోడు వెళ్ళబొసుకొన్నారు. " తన కొడుకు డబ్బు ఇవ్వాలని నాకు ఆజ్ఞాపిస్తున్నాడని....డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో నాపై అనేక సార్లు దాడి చేశాడని ఆరోపణ చేసింది. నా వద్ద తగినంత డబ్బు లేదు మరియు నా ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన ఫించనుతో మాత్రమే నేను జీవిస్తున్నానని " ఆ వృద్ధ మహిళ చెప్పారు. "నా కొడుకు అక్రమ మాదక ద్రవ్యాలకు ఓ బానిస అని అన్నారు. "
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







