హరీష్ శంకర్ మనసు మార్చుకున్నాడుగా.!
- November 21, 2023
సంక్రాంతికి హరీష్ శంకర్ కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడట. అదేంటీ.! పవన్ కళ్యాణ్ సినిమా పూర్తవ్వాలిగా.! అనుకుంటున్నారా.?
అవునండీ.! కానీ, అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. దాంతో హరీష్ శంకర్ మనసు మార్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
సంక్రాంతికి కొత్త సినిమా స్టార్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ ప్రచారం వినిపిస్తున్నా.. హరీష్ శంకర్ ఖండిస్తూ వస్తున్నాడు.
కానీ, ఇక ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. పరిణామాలు చూస్తుంటే.. ఈ ప్రచారం నిజమయ్యేలానే అనిపిస్తోంది.
మాస్ రాజా రవితేజతో హరీష్ శంకర్ ఓ సినిమా చేయాల్సి వుంది. బహుశా ఆ సినిమానే స్టార్ట్ చేస్తాడా.? మరింకేదైనా టేకప్ చేస్తాడా.? అనేది తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..