ఖతార్ సాంప్రదాయ రుచులు
- June 26, 2015
ఇఫ్తార్‌కు కాస్త ముందుగా దోహా జడీద్ లోని ఒక కతారీ ఫిలాంత్రఫిస్ట్ తన గృహం వద్ద ఉచితంగా పంపిణీ చేస్తున్న హారీస్ ని పొందటానికి ప్రవాసీయులు గుమిగూడితున్నారు. గోధుమలను కొంచం ముతకగా దంచి, మాంసాన్ని కలిపి ఉడికించి చేసే ఈ హారీస్ , రుచికరమైనదే కాకుండా, సంపూర్ణాహారంగా కూడా పరిగణింపబడుతుంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







