రెండు రోజుల పాటు గజాలి రోడ్డు మూసివేత
- November 27, 2023
కువైట్: రెండు రోజుల పాటు రాత్రి సమయంలో అల్-గజాలీ రోడ్డుపై ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు, ఆ సమయంలో రోడ్డు మూసివేయబడుతుందని పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ & ట్రాన్స్పోర్టేషన్ ప్రకటించింది. 28వ తేదీ(మంగళవారం) మరియు 29వ తేదీ(బుధవారం) తెల్లవారుజామున 1:00 నుండి ఉదయం 5:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఆ సమయంలో వాహనాలకు అనుమతి ఉండదని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







