ఎక్స్‌పో 2030 హోస్టింగ్ బిడ్ గెలిచిన సౌదీ అరేబియా
- November 29, 2023
రియాద్: రియాద్ ఎక్స్‌పో 2030 వరల్డ్ ఫెయిర్‌కు సౌదీ అరేబియాలోని ఆతిథ్యం ఇవ్వనుంది. బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్‌పోజిషన్స్‌లోని 182 మంది సభ్యుల ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 119 ఓట్లు సౌదీ అరేబియాకు మద్దతుగా పడ్డాయి. దక్షిణ కొరియాకు చెందిన బుసాన్, ఇటలీకి చెందిన రోమ్‌లు కూడా ఐదేళ్లకోసారి జరిగే ప్రపంచ ఉత్సవానికి ఆతిథ్యం ఇవ్వడానికి పోటీలో నిలిచాయి. హై-ప్రొఫైల్ షోడౌన్‌లో రోమ్, బుసాన్ మరియు రియాద్ 2030 వరల్డ్ ఎక్స్‌పోకు హోస్ట్ సిటీగా రేసులో ఉన్నాయి. ఆర్గనైజింగ్ బాడీ విజేతను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. ఎక్స్‌పో 2025 జపాన్‌లోని ఒసాకాలో జరగనుంది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







