52వ యూనియన్ డే.. 1,018 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 29, 2023
యూఏఈ: 52వ యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా 1,018 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ క్షమాభిక్ష ప్రసాదించారు. వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 1971లో ఎమిరేట్స్ల ఏకీకరణకు గుర్తుగా యూఏఈ తన జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న యూఏఈ యూనియన్ డేగా జరుపుకుంటారు.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







