ఫుజైరాలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై 50% తగ్గింపు
- November 30, 2023
యూఏఈ: 52వ యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా ఫుజైరా పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనలపై 50 శాతం తగ్గింపును ప్రకటించారు. నవంబర్ 30 నుండి 52 రోజుల పాటు తీవ్రమైన ఉల్లంఘనల కేసులు మినహా తగ్గింపును అందించనున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది. ఇది నవంబర్ 30కు ముందు జరిగిన ఉల్లంఘనలకు మాత్రమే వర్తిస్తుందని ఫుజైరా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ బిన్ ఘనేమ్ అల్ కాబి తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







