120,000 దినార్ల విలువైన నకిలీ ఉత్పత్తులు సీజ్
- November 30, 2023
కువైట్: ఫర్వానియాలో అంతర్జాతీయ బ్రాండ్ల నకిలీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వివిధ దుకాణాలకు పంపిణీ చేసే పెద్ద గిడ్డంగిని వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న వస్తువులు, దుస్తులు, బ్యాగులు, బూట్లు మరియు ఉపకరణాల విలువ 120,000 దీనార్లు ఉంటుందని పేర్కొంది. సీజ్ చేసిన గిడ్డంగి ద్వారా నకిలీ వస్తువులను ముబారకియా, సాల్మియా, ఎగైలా మరియు ఫర్వానియాతో సహా వివిధ మార్కెట్లకు పెద్దమొత్తంలో పంపిణీ చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లైసెన్స్ హోల్డర్ ను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









