టీ.బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు విజయ లక్ష్మి
- December 01, 2023
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు లక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆమె అలైబలై ఫౌండేషన్ ఛైర్పర్సన్గా ఉన్నారు. కాగా, బండారు లక్ష్మి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







