సౌదీ అరేబియా, యూఏఈలకు పుతిన్
- December 06, 2023
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. సౌదీ అరేబియా, యూఏఈలలో షెడ్యూల్ చేసిన సమావేశాలతో బుధవారం గల్ఫ్ ప్రాంత పర్యటనకు బయలుదేరబోతున్నారని రష్యన్ ఫెడరేషన్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది. రష్యా వార్తా సంస్థ ప్రకారం.. కీలకమైన ప్రాంతీయ విషయాలపై, ముఖ్యంగా పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదంపై దృష్టి సారించి, రెండు దేశాల నాయకులతో చర్చలు జరపాలని అధ్యక్షుడు పుతిన్ యోచిస్తున్నట్లు రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. పుతిన్ గురువారం మాస్కోలో అధికారిక పర్యటన సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సమావేశం కానున్నట్లు పెస్కోవ్ ధృవీకరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష