భారత్ లో పర్యటిస్తున్న సౌదీ హజ్ మంత్రి
- December 06, 2023
మక్కా: హజ్ మరియు ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా.. హజ్ మరియు ఉమ్రాకు సంబంధించిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ పర్యటనలో బాగంగా భారతదేశంలో పర్యటిస్తున్నారు. హజ్ మరియు ఉమ్రా సేవల్లో భారతీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు పెట్టుబడిదారులతో మంత్రి అనేక సమావేశాలు నిర్వహిస్తారు. హజ్ కోసం యాత్రికుల రాకను సులభతరం చేయడంలో సమన్వయం, సహకారంపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. వీసా సేవలు మరియు విధానాలను అందించడానికి నుసుక్ పరిచయ వేదిక ప్రదర్శన మరియు తాషిర్ కేంద్రాన్ని నిర్వహించాలని కూడా ప్రణాళిక ఉందని సౌదీ అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







