బహ్రేయినీ కోర్టు గురువారం19 మంది నిందితులకు జైలు శిక్ష..
- May 27, 2016
దుబాయ్: బహ్రేయినీ కోర్టు గురువారం19 మంది నిందితులకు పోలీసులకు వ్యతిరేకంగా దాడులను నిర్వహించిన వారిలో ఐదుగురికి జీవిత పర్యంతం జైలు శిక్ష విధించినట్లు న్యాయశాఖ అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఆగష్టు లో తూర్పు మనామా ఒక షీతె జనావాసాల గ్రామంలో బాంబు దాడి చేసినందుకు దోషులుగా ఐదుగురు నిందితులకు జీవిత పర్యంతం జైలు శిక్ష విధించారు. పోలీసులు బుల్డోజర్ తో బారికేడ్లను శుబ్రం చేసేటప్పుడు అల్లరి మూకలు పెట్టిన బాంబు పేలిందని చెప్పారు.రెండవ కేసు విషయంలో లో, అదే కోర్టు రాజధానికి దక్షిణంగా సిత్ర లో పోలీసు దాడి పాల్పడినట్లు మగ్గురికి 15 సంవత్సరాలుజైలు శిక్ష విధించారు. మిగిలిన14 మంది నిందితులు సైతం ఆయుధాలు మరియు ప్రేలుడు పదార్థాలు కలిగి ఉండగా ముద్దాయిలు దొరికినట్లు సమాచారం.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







