చైల్డ్ ప్రాసిక్యూషన్‌కి అబుదాబీ ఏర్పాట్లు
- May 27, 2016
అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ (ఎడిజెడి) ఫ్యామిలీ ప్రాసిక్యూషన్‌తోపాటు చిన్న పిల్లలకు సంబంధించిన కేసుల విచారణకు సరికొత్త బ్రాంచ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. యూఏఈ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్, చైర్మన్ ఆఫ్ అబుదాబీ జ్యుడీషియల్ డిపార్ట్మెంట& షేక్ మన్సూర్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచన మేరకు యూఏఈ చిల్డ్రన్ రైట్స్ లా (వుదీమా)ను ఏర్పాటు చేశారు. జూన్ 15 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. తన తండ్రి గర్ల్‌ఫ్రెండ్ పెట్టిన చిత్రహింసలతో మరణించిన ఎనిమిదేళ్ళ ఎమిరేటీ బాలిక గుర్తుగా ఈ వుదీమా చట్టాన్ని రూపొందించారు. పసి పిల్లలపై పెరుగుతున్న వేధింపులు, నేరాలకు ఈ చట్టం అడ్డుకట్ట వేస్తుందనీ, ఫ్యామిలీ కోర్టు పరిధిలోకి ఈ కేసులు విచారణకు వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి కేసుల్లో దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని చట్టం చెబుతుంది. పసి పిల్లలకు సంబంధించి ఫిజికల్, సైకలాజికల్, మోరల్ మరియు మెంటల్ ప్రొటెక్షన్ ఈ చట్టం తాలూకు సిద్ధాంతం
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







