'మహానాడు' కార్యక్రమం రెండోరోజు ప్రారంభం..

- May 27, 2016 , by Maagulf
'మహానాడు' కార్యక్రమం రెండోరోజు ప్రారంభం..

తిరుపతిలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ 'మహానాడు' కార్యక్రమం రెండోరోజు ప్రారంభమైంది. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు మహానాడు ప్రాంగణానికి చేరుకుని పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com