దర్బ్ అల్ సాయి కార్యకలాపాలు పొడిగింపు
- December 18, 2023
దోహా: జాతీయ దినోత్సవ వేడుకల కోసం సుప్రీం కమిటీ దర్బ్ అల్ సాయిలో కార్యకలాపాలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ లో ప్రకటించింది. కార్యకలాపాలు డిసెంబర్ 23 (శనివారం) వరకు పొడిగించనున్నట్లు పేర్కొంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దర్బ్ అల్ సాయి ఈ సంవత్సరం QND వేడుకలను డిసెంబర్ 10న ప్రారంభించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







