ఏపీ సీఎం బాలయ్యకు అభినందనలు ...
- May 28, 2016
ఏపీ సీఎం చంద్రబాబు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యకు అభినందనలు తెలిపారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. అమరావతి చరిత్ర ఆధారంగా బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' మంచి సినిమా చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు. రాజధాని రైతులు నన్ను నమ్మి భూములు ఇచ్చారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయనన్నారు. రైతుల స్ఫూర్తికి చంద్రబాబు పాదాభివందనం తెలియజేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







