IPL 2024: అమ్ముడుపోయిన ఆటగాళ్ల పూర్తి వివరాలు...
- December 19, 2023
దుబాయ్: దుబాయ్ వేదికగా మంగళవారం జరిగిన ఈ ఐపీఎల్ 2024 వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్ల పై కోట్లు కుమ్మరించాయి. 77 స్థానాల కోసం 333 మంది ఆటగాళ్లను వేలం వేయగా..
తమకు కావాల్సిన ఆటగాళ్లో కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల పంట పండింది.
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లతో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్యాట్ కమిన్స్ రూ. 20.50 కోట్లతో అత్యధిక ధర పలికిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. స్టార్క్‌ను కేకేఆర్ కొనుగోలు చేయగా.. కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. సమీర్ రిజ్వీ, స్పెన్సర్ జాన్సన్ వంటి అనామక ఆటగాళ్లు భారీ ధర పలికారు.
1. సన్‌రైజర్స్ హైదరాబాద్
ట్రావిస్ హెడ్- రూ. 6.80 కోట్లు
వానిందు హసరంగా- రూ. 1.5 కోట్లు
ప్యాట్ కమిన్స్- రూ. 20.50 కోటలు
జయదేవ్ ఉనాద్కత్-రూ. 1.60 కోట్లు
ఆకాశ్ సింగ్- రూ. 20 లక్షలు
జాథవెద్ సుబ్రమణ్యన్- రూ. 20 లక్షలు
2. రాజస్థాన్ రాయల్స్
రోవ్‌మన్ పోవెల్- రూ. 7.4 కోట్లు
శుభమ్ దూబే- రూ.5.80 కోట్లు
నాండ్రి బర్గర్- రూ. 50 లక్షలు
అబిద్ ముస్తాక్- రూ. 20 లక్షలు
3. ఢిల్లీ క్యాపిటల్స్
హ్యారీ బ్రూక్- రూ. 4 కోట్లు
ట్రిస్టన్ స్టబ్స్-రూ. 50 లక్షలు
రిక్కీ భూయ్- రూ. 20 లక్షలు
కుమార్ కుశాగ్ర-రూ. 7.20 కోట్లు
రషిక్ దార్- రూ. 20 లక్షలు
జై రిచర్డ్‌సన్- రూ. 5 కోట్లు
సుమిత్ కుమార్- రూ. కోటి
షై హోప్- రూ. 75 లక్షలు
స్వస్తిక్ చికారా- రూ. 20 లక్షలు
4. ముంబై ఇండియన్స్
గెరాల్డ్ కోయిట్జీ-రూ. 5 కోట్లు
దిల్షాన్ మధుషంక-రూ. 4.6 కోట్లు
శ్రేయస్ గోపాల్- రూ. 20 లక్షలు
నువాన్ తుషార్- రూ. 4.8 కోట్లు
నమాన్ ధిర్- రూ. 20 లక్షలు
అన్షుల్ కంబోజ్- రూ. 20 లక్షలు
మహమ్మద్ నబీ- రూ.1.50 లక్షలు
శివాలిక్ శర్మ- రూ. 20 లక్షలు
5.చెన్నై సూపర్ కింగ్స్
రచిన్ రవీంద్ర-రూ. 1.8 కోట్లు
శార్దూల్ ఠాకూర్-రూ. 4 కోట్లు
డారిల్ మిచెల్-రూ. 14 కోట్లు
సమీర్ రిజ్వీ- రూ. 8.40 కోట్లు
ముస్తాఫిజుర్ రెహ్మాన్- రూ. 2 కోట్లు
అవనీష్ అరవెల్లి- రూ. 20 లక్షలు
6. పంజాబ్ కింగ్స్
హర్షల్ పటేల్-రూ. 11.75 కోట్లు
క్రిస్ వోక్స్- రూ.4.2 కోట్లు
అషుతోష్ శర్మ- రూ. 20 లక్షలు
విశ్వాంత్ ప్రతాప్ సింగ్- రూ. 20 లక్షలు
శశాంక్ సింగ్- రూ. 20 లక్షలు
తనయ్ త్యాగరాజన్- రూ. 20 లక్షలు
ప్రిన్స్ చౌధరి- రూ. 20 లక్షలు
రీలీ రోసౌ- రూ. 8 కోట్లు
7. గుజరాత్ టైటాన్స్
షారూఖ్ ఖాన్-రూ. 7.40 కోట్లు
ఉమేశ్ యాదవ్-రూ. 5.80 కోట్లు
సుశాంత్ మిశ్రా-రూ. 2.2 కోట్లు
కార్తీక్ త్యాగీ-రూ. 60 లక్షలు
మానవ్ సుథార్-రూ. 20 లక్షలు
స్పెన్సర్ జాన్సన్- రూ. 10 కోట్లు
రాబిన్ మింజ్- రూ. 3 కోట్లు
8. కేకేఆర్
చేతన్ సకారియా-రూ. 50 లక్షలు
మిచెల్ స్టార్క్-రూ. 24.75 కోట్లు
కేఎస్ భరత్-రూ. 50 లక్షలు
అంగిక్రిష్ రఘు వంశీ-రూ. 20 లక్షలు
షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్- రూ. 1.50 కోట్లు
రమణ్‌దీప్ సింగ్-రూ. 20 లక్షలు
మనీశ్ పాండే- రూ. 50 లక్షలు
అట్కిన్సన్- రూ. కోటి
సాకిబ్ హుస్సెన్- రూ. 20 లక్షలు
9. ఆర్‌సీబీ
అల్జారీ జోసెఫ్- రూ. 11.50 కోట్లు
యశ్ దయాల్-రూ. 5 కోట్లు
టామ్ కరణ్- రూ. 1.5 కోట్లు
లాకీ ఫెర్గూసన్- రూ. 2 కోట్లు
సప్నిల్ సింగ్- రూ. 20 లక్షలు
సౌరవ్ చౌహన్- రూ. 20 లక్షలు
10. లక్నో సూపర్ జెయింట్స్
అర్షిణి కులకర్ణి-రూ. 20 లక్షలు
శివమ్ మావి-రూ. 6.40 కోట్లు
ఎమ్ సిద్దార్థ్- రూ. 2.40 కోట్లు
అష్టన్ టర్నర్- రూ. కోటి
డేవిడ్ విల్లే- రూ. 2 కోట్లు
మహమ్మద్ అర్షద్ ఖాన్- రూ.20 లక్షలు
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్‌ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం