మరో విదేశీ ఎయిర్‌లైన్స్ భారత్‌కు
- May 28, 2016
సింగపూర్‌కు చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ స్కూట్ భారత్‌లో తమ సేవలను ప్రారంభించింది. సింగపూర్ నుంచి చెన్నై, అమృత్‌సర్‌లకు రెండు విమానసర్వీసులను నేటి నుంచి మొదలుపెట్టింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి జైపూర్‌కు కూడా తమ సేవలను విస్తరించనున్నట్లు స్కూట్ ప్రకటించింది.
ఇందులో భాగంగా చెన్నైకు ప్రతిరోజూ 335 సీట్ల కెపాసిటీ కలిగిన బోయింగ్ విమాన సర్వీసును నడపనుంది. సింగపూర్- అమృతసర్ మధ్య 375 సీట్ల కెపాసిటీ కల్గిన బీ787-900 విమానం వారానికి మూడు సార్లు నడవనుంది. జులై 2 నుంచి అమృతసర్‌కు వారానికి నాలుగుసార్లు విమానసర్వీసులను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్కూట్ పేర్కొంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







