పసిడి ,వెండి ధరలు మరింత దిగి వచ్చాయి
- May 28, 2016
ఇటీవలి కాలంలో 30 వేలుదాటిన బంగారం ధరలు కొనుగోలు దారులను కలవరపర్చాయి. అయితే ఈ స్థాయిలో భారీ ఒత్తిడిని ఎదుర్కొన్న బంగారం ధరలు ఇక్కడ నిలదొక్కుకోవడంలో విఫలమ్యాయి. దీంతో మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగింది. వరుసగా రెండవ రోజూ నష్టాలను నమోదు చేసిన పసిడి ,వెండి ధరలు శనివారం మరింత దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో 29 వేల దిగువకు చేరిన పుత్తడి ఇన్వెస్టర్లు ఊరిస్తోంది. రూపాయి, బలహీనత, అంతర్జాతీయ సంకేతాలు ఈ పరిణామానికి కారణమని మార్కెట్ విశ్లేషకుల భావన. అటు ఫెడ్ రెట్లను రాబోయే మరింత పెంచనున్నామని అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్‌పర్సన్ జానెట్ ఎల్ ఎల్లెన్ ప్రకటించారు. దీంతో డాలర్ కు మరింత డిమాండ్ పెరిగి పసిడికి డిమాండ్ క్షీణించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







