దుబాయ్ లో వంతెన పై నుంచి పడ్డ స్పోర్ట్స్ కారు..ఇద్దరు మృతి
- December 21, 2023
దుబాయ్: అల్ ఖవానీజ్‌లోని ఎతిహాద్ మాల్ సమీపంలోని అతివేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ కారు వంతెనపై నుంచి పడిపోవడంతో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని దుబాయ్ పోలీసులు బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి 11.55 గంటలకు ఈ ఘటన జరిగిందని దుబాయ్ పోలీస్‌లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. మృతుల జాతీయతను గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో ఒక మహిళ ఉందన్నారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని అల్ మజ్రూయి తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







