ఒమన్‌లోకి డ్రగ్స్‌ను తరలించే యత్నం...నలుగురు అరెస్ట్
- December 21, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లోకి 70 కిలోలకు పైగా హషీష్, 10 కిలోల క్రిస్టల్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపింది. దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని డ్రగ్స్, సైకోట్రోపిక్ జనరల్ డిపార్ట్‌మెంట్.. 70 కిలోల కంటే ఎక్కువ హషీష్ మరియు 10 కిలోగ్రాముల క్రిస్టల్‌ను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక పౌరుడిని, ముగ్గురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వారి పై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు