ప్రేగ్లో మాస్ ఫైరింగ్ లో ఎమిరాటీ ఫ్యామిలీకి గాయాలు
- December 22, 2023
యూఏఈ: ప్రేగ్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో గాయపడిన వారిలో యూఏఈ జాతీయుడు, అతని భార్య కూడా ఉన్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఎమిరాటీ దంపతుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుంటున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (మోఫా) వెల్లడించింది. ప్రేగ్లోని చార్లెస్ యూనివర్శిటీలోని ఫిలాసఫీ డిపార్ట్మెంట్ భవనంలో గురువారం ఒక విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం 14 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడినట్లు ప్రేగ్ పోలీస్ చీఫ్ మార్టిన్ వోండ్రాసెక్ తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







