అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- June 30, 2026
అబుదాబి: యూఏఈలో ప్రయాణికుల రైలు సేవలకు శ్రీకారం చుడుతూ అబుదాబి నుంచి ఫుజైరాకు తొలి ఎతిహాద్ రైలు మంగళవారం ఉదయం బయలుదేరింది. ఈ తొలి ప్రయాణానికి సంబంధించిన టికెట్లు పూర్తిగా అమ్ముడుపోగా, ప్రయాణికుల్లో విశేష ఉత్సాహం నెలకొంది.
మొదటి ప్రయాణంలో పాల్గొనేందుకు పలువురు ప్రయాణికులు ఉదయం 7 గంటలకే స్టేషన్‌కు చేరుకుని రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరిచారు. యూఏఈలో అంతర ఎమిరేట్ రైలు ప్రయాణాలకు నాంది పలుకుతూ ప్రారంభమైన ఈ సేవకు విశేష ఆదరణ లభిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







