మస్కట్‌లో ఎలక్ట్రిక్ కేబుల్స్ చోరీ. ఇద్దరు ఆసియన్స్ అరెస్ట్
- December 22, 2023
మస్కట్: సీబ్‌లోని విలాయత్‌లో నిర్మాణంలో ఉన్న ఆరు ఇళ్లలో ఎలక్ట్రిక్ కేబుల్స్ చోరీకి గురయ్యాయి. ఈ మేరకు కేబుల్స్ ను దొంగిలించిన ఆరోపణలపై ఆసియా జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ తెలిపింది. ఇద్దరు నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







