ఇంటర్నేషనల్ సిటీ భవనంలో అగ్నిప్రమాదం..ఒకరు మృతి
- December 24, 2023
దుబాయ్: ఇంటర్నేషనల్ సిటీ ఫేజ్ 1 వద్ద మీడియం-ఎయిస్ రెసిడెన్షియల్ భవనంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక నివాసి మరణించగా.. ఇద్దరు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. నివాసితుల భద్రత కోసం ముందస్తుగా భవనాన్ని ఖాళీ చేయించినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారి తెలిపారు. సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







