దుబాయ్ లో మెగా హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్
- December 25, 2023
దుబాయ్: మిడిల్ ఈస్ట్‌లో అరబ్ హెల్త్ 2024 అనేది అతిపెద్ద హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్. రాబోయే ఎడిషన్ కోసం టికెటింగ్ సిస్టమ్‌కు ప్రకటించారు. మెగా హెల్త్‌కేర్ ఎగ్జిబిషన్ కోసం సందర్శకుల నమోదు ఉచితం. జనవరి 4 నుండి అరబ్ హెల్త్ ఈవెంట్ ప్రారంభం కానుందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







