మహేష్ ఫ్యాన్స్‌కి ఇది కదా కావల్సింది.!
- December 26, 2023
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’కి ఏం చేసినా హైప్ తీసుకురాలేకపోతున్నారు. సంక్రాంతికి ధియేటర్లలో సందడి చేయాల్సిన అసలు సిసలు సంక్రాంతి మూవీ ఇది.
అలాంటిది, ప్రమోషన్లు ఏ రేంజ్లో ప్లాన్ చేసుకోవాలి.! అసలే అక్కడున్నది గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఏదో ఒక మ్యాజిక్ చేయాలి.
అయితే, టైటిల్ రిలీజ్ నుంచీ ఫ్యాన్స్‌లో అసహనమే కనిపిస్తోంది. ఇక, రీసెంట్గా ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్‌కి సంబంధించిన లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అస్సలేమాత్రం బాలేవంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే.
ఏదోలా ఆ లొల్లి కాస్తా చల్లారింది. ఇప్పుడు ‘గుంటూరు కారం’ నుంచి మరో మాస్ పోస్టర్ రిలీజ్ చేశారు. మాస్ అంటే మామూలుగా లేదు మరీ. శ్రీలీల, మహేష్ బాబు ఇరగదీస్తున్నారు.
కాదు కాదు దుమ్ము లేపేస్తున్నారు. పాట ఎలా వుంటుందో ఏమో కానీ, ఈ పోస్టర్‌కి అయితే మంచి రెస్పాన్సే వస్తోంది. ఇదే ఊపు ఇలా కొనసాగేలా వుంటే ఫర్వాలేదు చూడాలి మరి ఏం చేస్తారో.!
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!