మెగా మేనల్లుడు తొందరపడ్డాడేమో.!
- December 26, 2023
మెగా చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ రెపిటేషన్ తగ్గిపోతుందా.? డెబ్యూ మూవీ (ఉప్పెన) తోనే సూపర్ డూపర్ హిట్టు కొట్టి, రెండో సినిమా (కొండపొలం)కి యావరేజ్ హిట్టు కొట్టి పక్కన పెట్టేసిన హీరో పంజా వైష్ణవ్ తేజ్.
మూడో సినిమా (రంగ రంగ వైభవంగా) అంటూ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాడు. నాలుగో సినిమాతో సెటిలైపోతాడనుకుంటే, యవ్వారం బెడిసి కొట్టేసింది.
ఇటీవల వచ్చిన ‘ఆది కేశవ్’ సినిమా వైష్ణవ్ తేజ్‌కి కలిసి రాలేదు. కథ, కాకరకాయ్ సంగతి అటుంచితే, ఎందుకో మేకింగ్ స్టైల్ అస్సలెవ్వరికీ నచ్చలేదు. ఎడిటింగ్‌లోనూ చాలా తప్పులు దొర్లేశాయ్.
ధియేటర్లలో వర్కవుట్ కాలేదు. పోనీ ఓటీటీలో అయినా ఓకే అనిపించుకుంటాడా.? అనుకుంటే, అక్కడా కుదరలేదు. ఓటీటీ ప్రేక్షకులు సైతం పెదవి విరిచేశారు.
సో, కథల ఎంపికలో కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం వుందీ మెగా బుల్లోడికి.. అంటూ సినీ విశ్లేషకులు వైష్ణవ్‌కి సలహాలిస్తున్నారు. ఆ ప్రకారమే, వైష్ణవ్ కాస్త జాగ్రత్త పడితే మంచిదేమో.!
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!