కువైట్‌కు 20% పెరిగిన సౌందర్య ఉత్పత్తుల దిగుమతి
- December 29, 2023
కువైట్: కువైట్‌లో కాస్మెటిక్ ఉత్పత్తుల దిగుమతిపై దాదాపు 20% పెరుగుదలను నమోదు చేసింది. అధికారిక నివేదిక ప్రకారం, జనవరి నుండి నవంబర్ 2023 మధ్య కాలంలో దిగుమతి చేసుకున్న సౌందర్య సాధనాల మొత్తం సుమారు 89.5 మిలియన్ దినార్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 74.9 మిలియన్ దినార్ల విలువైన దిగుమతులు జరిగాయి. ఈ రంగం ఇటీవలి సంవత్సరాలలో చెప్పుకోదగిన వృద్ధిని నమోదు చేసిందని, విజయవంతమైన మరియు ప్రసిద్ధ పరిశ్రమలలో ఒకటిగా మారిందని సౌందర్య సాధనాల పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చర్మ సంరక్షణ ఉత్పత్తులు, జుట్టు సంరక్షణ ఉత్పత్తులు, మేకప్, పెర్ఫ్యూమ్‌లు, పరిశుభ్రత సామాగ్రి, డియోడరెంట్‌లు కువైట్‌లోని సౌందర్య సాధనాల మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉందన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







