‘మాగల్ఫ్’ క్యాలెండర్ ఆవిష్కరించిన ప్రముఖ నటుడు సాయి కుమార్
- January 02, 2024
యూఏఈ: యూఏఈలోని దుబాయ్ లో మాగల్ఫ్ న్యూస్ క్యాలెండర్ ను టాలీవుడ్ ప్రముఖ నటులు సాయకుమార్ మరియు ఆది ఆవిష్కరించారు. మాగల్ఫ్ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్ శ్రీకాంత్ చిత్తర్వు తొలి కాపీని సాయి కుమార్ కి అందజేశారు.దుబాయ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ చిత్తర్వు తోపాటు హరీష్ ముక్కర, ప్రదీప్ చెవ్వ, నవీన్.వై,సుమన్ కోలగట్ల తదితరులు పాల్గొన్నారు. తెలుగు వారందరికీ సాయి కుమార్ మరియు ఆది; నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







