జనవరి 14 వరకు అద్భుతమైన పైరోటెక్నిక్‌లు
- January 04, 2024
యూఏఈ: గత సంవత్సరం డిసెంబర్ 15 నుండి దుబాయ్‌లో ప్రారంభమైన అద్భుతమైన పైరోటెక్నిక్‌లు జనవరి 14 వరకు కొనసాగుతాయి. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (DSF)లో భాగంగా నెల రోజుల పాటు జరిగే ‘ఫైర్ వర్క్స్ నైట్స్’ దుబాయ్ ఫెస్టివల్ సిటీ, హట్టా మరియు అల్ సీఫ్ తర్వాత బ్లూవాటర్స్ మరియు ది బీచ్, JBR లలో జనవరి 5 నుండి 14 వరకు నిర్వహించనున్నారు. దాదాపు 1.2 టన్నుల ఫైర్ వర్క్స్ ను నెల రోజుల ప్రదర్శనల కోసం ఉపయోగిస్తారు. అల్ జరూనీ గ్రూప్ వీటిని స్పాన్సర్ చేస్తోందని నిస్రీన్ మెర్కాటో, టౌన్ సెంటర్ జుమేరా పీఆర్ మరియు కార్పొరేట్ కమ్యూనికేషన్ మేనేజర్ బౌస్తానీ తెలిపారు. సెక్యూరిటీ ఇండస్ట్రీ రెగ్యులేటరీ ఏజెన్సీ (SIRA) ద్వారా లైసెన్స్ పొందిన దాదాపు తొమ్మిది మంది అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు షోలను ప్రదర్శించడంలో పాల్గొంటున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







