అల్ దహిరాలో పౌరుడిని రక్షించిన పోలీసు ఏవియేషన్
- January 06, 2024
మస్కట్: అల్-దహిరా గవర్నరేట్‌లోని యాన్‌కుల్ విలాయత్‌లోని మౌంట్ అల్-హవ్రాలో చిక్కుకున్న పౌరుడిని పోలీసు హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి రక్షించింది. సదరు వ్యక్తిని యాంకుల్ ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







