ఈ ఏడాది మొదటి వారంలో 1000 మంది ప్రవాసులు అరెస్ట్
- January 08, 2024
కువైట్: ఈ ఏడాది జనవరి 1 నుంచి 5 మధ్య కాలంలో వెయ్యి మందికి పైగా ప్రవాస రెసిడెన్సీ ఉల్లంఘనదారులను అరెస్టు చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సంబంధిత ఏజెన్సీలు చట్టానికి అనుగుణంగా వారి దేశాలకు బహిష్కరణకు సన్నాహకంగా వారిని బహిష్కరణ జైలుకు రిఫర్ చేశారు. కార్మికులను నియంత్రించడానికి, రెసిడెన్సీ ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయడానికి క్యాంపెయిన్ లను కొనసాగించాలని మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ ఆదేశించారని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!







