దర్శకత్వం చేయబోతున్నా మంజుల..
- May 30, 2016
ముఖ కథానాయకుడు మహేష్‌బాబు సోదరి మంజుల ఇప్పటి వరకు నిర్మాతగా, నటిగా మాత్రమే తెలుసు. త్వరలో ఆమె మెగాఫోన్ చేతపట్టి దర్శకత్వం కూడా చేయబోతున్నారు. నాని కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మంజుల సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. మహేష్ కథానాయకుడిగా నటించిన 'నాని', 'పోకిరి'తో పాటు 'షో', 'కావ్యాస్ డైరీ', 'ఏమాయ చేసావె' తదితర చిత్రాల్ని నిర్మించారు మంజుల. 'షో', 'కావ్యాస్ డైరీ' లాంటి చిత్రాల్లో నటనతోనూ మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. ఇప్పుడు దర్శకత్వంపై దృష్టి పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







