మైనార్టీలకు జాబ్ మేళా జూన్ 5న విజయవాడలో..
- May 30, 2016
రాష్ట్ర ప్రభుత్వం జూన్ 5న ప్రత్యేకంగా విజయవాడలో మైనార్టీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ షరీఫ్ తెలిపారు. పారిశ్రామిక వేత్తలు, ఆయా కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటాయన్నారు. ఆదాయం లేని మసీదుల్లో పని చేసే వారికి గౌరవ వేతనం రూ. 3 వేలు రూ. 5వేల చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దుల్హన పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో రూ.54 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







