చిన్నారుల కోసం ఎగ్జిబిషన్..
- May 30, 2016
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జూన్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కిడ్స్ ఫెయిర్-2016 పేరిట చిన్నారుల కోసం ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాటర్వాకింగ్, టీ షర్ట్ పెయింటింగ్, రాక్ క్లైంబింగ్, రోబోటిక్స్, స్కల్పర్ మేకింగ్ వంటి తదితర వాటిల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగే ఈ కిడ్స్ ఫెయిర్‌లో పాల్గొనదలిచిన వారు 040-23112121 /22/23 ఫోన్ లలో సంప్రదించాలి. పెద్దవారికి రూ 50, చిన్నారులకు రూ 30 ప్రవేశ రుసుం ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోదలచిన వారు మేరా ఈవెంట్స్ వెబ్‌సైబ్ సైట్ ద్వారా సంప్రదించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







