దుబాయ్ పోలీసుల ట్రాఫిక్ అలెర్ట్
- January 20, 2024
యూఏఈ: దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం దుబాయ్‌లోని ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. షేక్ జాయెద్ రోడ్డులో డిఫెన్స్ బ్రిడ్జి నుండి ట్రేడ్ సెంటర్ రౌండ్అబౌట్ వైపు ఈ సంఘటన జరిగింది. దీని కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో వాహనదారులను హెచ్చరిస్తూ అధికార యంత్రాంగం తన సోషల్ మీడియాలో అకౌంట్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, తమ భద్రతను కాపాడుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష