దుబాయ్‌లోని అల్ కూజ్ లో భారీ అగ్నిప్రమాదం
- January 22, 2024
యూఏఈ: దుబాయ్‌లోని అల్ కూజ్ ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. అటుగా వెళుతున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. పారిశ్రామిక ప్రాంతంలోని గోదాము సమీపంలో మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అనేక మంది నివాసితులు తీసిన ప్రమాద వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే, సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్న అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







