కువైట్లోని బ్యాంకులకు ఫిబ్రవరి 8న సెలవు
- January 23, 2024
కువైట్: అల్-ఇస్రా మరియు మిరాజ్ సందర్భంగా ఫిబ్రవరి 8న బ్యాంకులకు అధికారిక సెలవుదినంగా ప్రకటిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (CBK) సోమవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకారం.. అన్ని స్థానిక బ్యాంకులు గురువారం పనిచేయవని కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ (KBA) తెలిపింది. అన్ని బ్యాంకులు ఫిబ్రవరి 11(ఆదివారం)వ తేదీన పునఃప్రారంభం అవుతాయని అసోసియేషన్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







