ఉగ్రదాడిని భగ్నం చేసిన కువైట్ పోలీసులు
- January 27, 2024
కువైట్: షియా మతస్థుల ప్రార్థనా స్థలంపై టెర్రర్ సెల్ చేసిన ప్రయత్నాన్ని కువైట్ పోలీసులు భగ్నం చేశారని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పక్కా సమాచారంతో స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న అరబ్ జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిందని మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా తెలిపింది. అనుమానితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







