ఢిల్లీలోని కల్కాజీ మందిర్‌లో ప్రమాదం.. ఒకరు దుర్మరణం
- January 28, 2024
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కల్కాజీ మందర్ (కాళికా దేవి మందిరం)లో నిన్న రాత్రి జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ క్రమంలో భక్తులు ప్రొగ్రాంకు పెద్దఎత్తున హాజరయ్యారు. మరోవైపు జాగరణ కార్యక్రమం కొనసాగుతుండగానే అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆందోళనకు గురైన భక్తులు అక్కడి నంచి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు జాగరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







