జూన్ 6 న 'బాబు..బంగారం' ఫస్ట్ లుక్

- May 31, 2016 , by Maagulf
జూన్ 6 న 'బాబు..బంగారం' ఫస్ట్ లుక్

వెంకటేష్ , నయనతార జంటగా మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం 'బాబు బంగారం '. ప్రస్తుతం సాంగ్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను జూన్ 6 న రిలీజ్ చేయబోతున్నట్లు డైరెక్టర్ మారుతీ ప్రకటించాడు..భలే భలే మగాడివోయ్ చిత్రం తర్వాత మొదటి సారి ఓ సీనియర్ హీరో తో మారుతీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఫై అంచనాలు బాగానే ఉన్నాయి.
లక్ష్మి , తులసి వంటి చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన వెంకి , నయనతార లు మరోసారి 'బాబు..బంగారం ' తో రాబోతుండడం తో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు..సితార ఎంటర్టైన్మెంట్ పతకంఫై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు..జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు..జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com