ఒమన్‌లో అకాడమిక్ సెకండ్ సెమిస్టర్‌ను ప్రారంభం
- February 04, 2024
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని వివిధ డైరెక్టరేట్లలోని పాఠశాల విద్యార్థులు, విద్యా సంస్థలు మిడ్ టెర్మ్ సెలవుల తర్వాత ప్రస్తుత విద్యా సంవత్సరం 2023/2024 కోసం రెండవ సెమిస్టర్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండవ సెమిస్టర్ జూలై 11 వరకు కొనసాగుతుంది. ఈ సెమిస్టర్ ముగిసే సమయానికి పరీక్షా కాలం మొదలవుతుంది. రెండవ సెషన్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని గ్రేడ్ల (5-11) విద్యార్థులకు వర్తిస్తుందని డైరెక్టరేట్ వెల్లడించింది. మస్కట్, ధోఫర్, సౌత్ అల్ బతినా, నార్త్ అల్ బతినా మరియు సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో పాఠశాలలో విద్యార్థుల సందడి నెలకొన్నది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







